సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు సితార. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడిన నాగ వంశీ ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా కథగా అనుకున్నప్పుడే రెండు భాగాలుగా చేయాలని అనుకున్నట్లు ఆయన వెల్లడించారు.…