నటి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించాయి. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అక్టోబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతూ, OTT టాప్…