Manchu Lakshmi Daksha Teaser Out: దాదాపు పదేళ్ల తరువాత ‘లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ నుంచి సినిమా రాబోతుంది. దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) సినిమాలో మంచు లక్ష్మి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ కాగా.. మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నేడు విడుదల చేశారు. టీజర్‌తోనే అంచనాలు పెంచిన దక్ష చిత్రం సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.…