Daksha Nagarkar: హుషారు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది జాంబిరెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. కనీసం.. ఈ సినిమా తరువాత అయినా కూడా దక్షకు లక్ కలిసొస్తుంద�