ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో తాజాగా విమాన ప్రమాదం జరిగింది. సెనెగల్ దేశ రాజధాని డాకర్ సమీపంలోని సెనెగల్ ప్రధాన విమానాశ్రయం రన్‌వే పై విమానం జారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. Also Read: Passengers Fighting: విమానంలో తెగ కొట్టేసుకున్న ప్రయాణికులు.. వైరల్ వీడియో.. గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కుప్పకూలిన విమానం హవాయికి చెందిన ట్రాన్స్ బోయింగ్ 737-38జె…