Kantara Whaaow Sound Meaning: 'కాంతార' అంటే రహస్య అడవి (మిస్టీరియస్ ఫారెస్ట్ ) అని అర్థం. ఈ సినిమాలో కథానాయకుడు దైవం పూనిన సందర్భాల్లో 'Whacow' అని శబ్దం వస్తుంది. ఇక, ఈ శబ్దాన్ని భూత కోల ఆచారంలో అత్యంత పవిత్రమైన దైవ వాక్కుగా అక్కడి ప్రజలు పరిగణిస్తారు.