వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' శతివిధాల ప్రయత్నాలు చేస్తోంది. సినిమాలు, టాక్ షోస్, మ్యూజికల్ షోస్, కుకింగ్ షోస్, డాన్స్ షోస్ తో పాటు కామెడీ షోస్ కూడా చేస్తూ వచ్చిన 'ఆహా' ఇప్పుడు మహిళలను ఆకట్టుకోవడానికి డైలీ సిరీస్‌ను కూడా మొదలు పెట్టింది.