మేషం: ఈ రోజు ఈ రాశివారు కొత్త కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. వృషభం: ఈ రోజు మీరు చేసే విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. మిథునం: ఈ రోజు ఈ రాశివారు కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలుగా మేలు చేస్తుంది.. కొత్త…