మేషం :- మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృషభం :- రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. దూర ప్రయాణాల నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. స్త్రీల…
మేషం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాగలవు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోవటానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు సదావశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. అవసరానికి ఋణం దొరుకుతుంది. సేవా, పుణ్య కార్యాలలో…