మేషం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. అధిక ఉష్ణం వల్ల కుటుంబ పెద్దల పట్ల ఆందోళన చెందుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అనుకూలత. సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వృషభం : ఈరోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్థులకు జయం చేకూరగలదు. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. ముఖ్యుల కోసం…