మేషం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులు సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. మిమ్ములను కొంత మంది ధన సహాయం అర్థిస్తారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి పనితీరు, వాగ్దాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు బంధువుల తాకిడివల్ల ఒత్తిడి,…