షుగర్, బీపి వంటి వ్యాధులు ఒకసారి వస్తే ఇక జీవితాంతం పోవు.. ఎంతవరకు వాటిని కంట్రోల్ ఉంచుకోవాలి.. లేకుంటే మాత్రం ఇక ప్రాణాలకు మాత్రం ముప్పే.. షుగర్ అధికంగా ఉండే కాయలు, పండ్లను అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు.. అలాంటి పండ్లలో ఒకటి అరటిపండు.. ఈ పండ్లలో షుగర్ అధికంగా ఉంటుంది.. అయితే షుగర్ పేషంట్స్ వీటిని అస్సలు తీసుకోవచ్చునో లేదో.. ఒకవేళ తీసుకుంటే ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. అరటి పండ్లను బాగా పండినవి కాకుండా…