Daggubati Abhiram: ఎట్టకేలకు దగ్గుబాటి చిన్న వారసుడు దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ .. ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Daggubati Abhiram: ఈ ఏడాది కుర్ర హీరోలు అందరూ.. ఒక ఇంటివారవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడ.. యువ హీరో ఆశిష్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక వీరి లిస్ట్ లోకి చేరిపోయాడు దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్. నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కొడుకు అభిరామ్. ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.