Daddy Child Artist Anushka Malhotra transformation: ‘మెగాస్టార్’ చిరంజీవి హీరోగా 2001లో వచ్చిన సినిమా ‘డాడీ’. చిరు తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి.. ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం తన మాటలు, నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చిరు, ఆ చిన్నారి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ‘అక్కి, డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్’ అంటూ ఆమె…