విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమాను ప్రకటించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్ : ఎ లవ్ స్టోరీ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడ. శేష్ సరసన హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ దర్శకుడు కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై…