వచ్చే ఏడాది సినీ ప్రేమికుల కోసం నిజంగా టఫ్ పోటీ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే పలు భారీ సినిమాలు రిలీజ్ కోసం సిద్ధంగా ఉన్నాయ్. ఆ జాబితాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా ఒకటి. ఈ సినిమాను ప్రతిభావంతురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, యశ్ కెరీర్‌లో మరో మాస్ యాక్షన్ డ్రామా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఇప్పటివరకు రిలీజ్…