ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెరిశారు. గతంలో చాలా సార్లు డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై కన్పించిన షారూఖ్ ఈ సారి షర్ట్‌లెస్ అవతార్‌తో కన్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాపులర్ ఫోటోగ్రాఫర్ 2021 కోసం తన క్యాలెండర్ షాట్‌లను పంచుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి అభిమానులు షారుఖ్ అవతార్ చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోషూట్ లో ఆయన క్లోజ్ అప్ షాట్ ను బంధించారు.…