ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆయన నెటిజన్లతో తనకు ఇష్టమైన, స్ఫూర్తిదాయకమైన వీడియోలను పంచుకుంటారు. ఇకపోతే ఆయన చేసిన తాజా పోస్ట్ వైరల్ అయ్యింది. ముంబై లోని డబ్బావాలా ఫుడ్ డెలివరీ సిస్టమ్ నుండి ప్రేరణ పొందింది ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్. ఇందుకీ సంబంధించి లండన్ లో ప్రారంభించిన ఫుడ్ డెలివరీ స్టార్టప్ గురించి వీడియోను ఆయన పోస్ట్ చేసారు. ముంబయి లోని డబ్బావాలాలు ఉదయం పూట ఆఫీసులకు,…