Simran : సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఓ వివాదంపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. గతంలో ఓ ఈవెంట్ లో సిమ్రాన్ మాట్లాడుతూ ‘నేను ఓ సినిమా చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఓ నటి పాత్రను ప్రశంసిస్తూ నేను ఓ నోట్ రాశాను. దానికి ఆమె ఇచ్చిన రిప్లైతో నిజంగా షాక్ అయ్యాను. ఆమె…