ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ఒకటి. సినిమా నుంచి విడుదలవుతున్న పోస్టర్, స్టిల్స్, ఎలాంటి అప్‌డేట్ అయినా సరే ఉత్సుకతని రేకెత్తిస్తున్నాయి. ఇక తాజాగా బన్నీ ఖాతాలో మరో రికార్డు చేరింది. నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా…