తెలుగులో తన డ్యాన్స్‌లు, నటనతో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకున్న శ్రీలీల, ఇప్పుడు కోలీవుడ్‌లో సెటిల్ అవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న 55వ చిత్రం (#D55)లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ (Wunderbar Films) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “మీరు ఇది ఊహించి ఉండరు కదా ” అంటూ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. Also Read : Anil Ravipudi…