చకచకా సినిమాలు చేస్తూ కూడా రొటీన్ కి దూరంగా ఉండే డిఫరెంట్ యాక్టర్ ధనుష్. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు మన నేషనల్ అవార్డ్ విన్నర్. అప్పుడే కెరీర్ లో 43 చిత్రాలు పూర్తి చేసిన ఈ టాలెంటెడ్ హీరో తాజాగా ‘డీ44’ మూవీతో సెట్స్ మీదకు వెళ్లాడు. అయితే, సొషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అమాంతం పెరిగేలా వరుస పెట్టి అప్ డేట్స్ ఇచ్చాడు ధనుష్. Read Also : వెబ్ సిరీస్…
బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ తదుపరి చిత్రం నుండి వరుసగా అప్డేట్స్ వర్షం కురుస్తోంది. ధనుష్ 44వ చిత్రానికి సంబంధించిన వరుస అప్డేట్స్ తో ఆయన అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని తాత్కాలికంగా “డి44″గా పిలుస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ చిత్రానికి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహిస్తుండగా, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు ధనుష్ స్వయంగా రాశారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి…