పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఓజీ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గంభీర’ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అలాగే, 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన ఒక అగ్ని తుఫాన్ రాబోతోందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ ఓజీ సినిమా రూపొందుతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డి.వి.వి.…