టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరు దగ్గుబాటి సురేశ్ బాబు. తాజాగా సురేష్ బాబు ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలఫై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సురేష్ బాబు మాట్లాడుతూ ” ఈ హీరో పెద్ద హీరో అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఒక్కరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్ కూడా వస్తుంది. కానీ ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో ఆడట్లేదు. సో ఓన్లీ…
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ దర్శకత్వంలో కిరణ్ 'అహింస' పేరుతో సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం…