వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం చూస్తుంటాం.. ఇప్పుడు నీళ్లపై బోట్‌లా వెళ్లే కార్లు రాబోతోఉన్నాయి.. వాటర్ బోట్ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. �