గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌తో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.. ఇక, సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు కీలక సూచనలు చేశారు.. సైబరాబాద్ కమీషనరేట్‌లో సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ.. మరో 24…
సైబరాబాద్ లో మందు బాబుల పై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాది లో డ్రంకెన్ డ్రైవ్ చేసిన 2119 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసారు. నగరంలో 30 శాతం రోడ్ ప్రమాదాలకు డ్రంకన్ డ్రైవ్ కారణం. ఇక్కడ మొత్తం 802 డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు చోటు చేసుకోగా 161 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 745 మంది గాయలపాలయ్యారు ఈ ఏడాది లో 7 నెలల వ్యవధిలో 23,368 మంది పై డ్రంకన్…
సైబర్ నేరగాళ్లు రోజు రోజు రెచ్చిపోతున్నారు. ఏడాదికి పలు రకాల ఆప్ లతో 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అని సైబరాబాద్ సి.పి. సజ్జనార్ తెలిపారు. ఇతర నేరాల తో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐదోవ తరగతి కూడా చదవని నేరగాళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఖాతాల నుండి డబ్బులు దోచేస్తున్నారు. Olx, క్వికర్, ఫ్లిప్ కార్ట్,99 ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, టీం వీవెర్, ఏని డెస్క్,ఎస్ బి ఐ, జియో, ఎయిర్టెల్ కస్టమర్…
కూకట్ పల్లి కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. దీని పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… ఏప్రిల్ 29న కూకట్ పల్లి లోని HDFC ఏటీఎం సెంటర్ లో జరిగిన కాల్పుల ఘటనను ఛేదించాము. సెక్యూటీ గార్డ్ పై కాల్పులు జరిపి 5 లక్షలు దోచుకెళ్లారు. అజిత్ కుమార్ , ముఖేష్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం. నిందితులు ఇద్దరు బీహార్ కు చెందిన వారు. వారి వద్ద నుండి 6 లక్షల 31…