Cyber Gang Busted: కుబేరా సినిమా చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. నిజంగా బిచ్చగాళ్లతో అకౌంట్లు ఓపెన్ చేయిస్తారా? వారితో పెద్ద పెద్ద ఆర్ధిక లావాదేవీలు చేయిస్తారా? అసలు అలాంటి ముఠాలు కూడా ఉంటాయా? ఇలా ఎన్నెన్నో డౌట్స్ సినిమా చూసిన ప్రేక్షకులకు కలిగాయి. కానీ ఇప్పుడు సమాజంలో సరిగ్గా అలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న నెల్లూరులో కుబేరా తరహా మోసం వెలుగు చూసింది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా అలాంటి ముఠాను…