OTP Scam: పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో OTP (వన్‌టైమ్ పాస్‌వర్డ్) మోసాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఫోన్ కాల్స్, SMS, వాట్సాప్ సందేశాలు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఫిషింగ్ వెబ్‌సైట్ల ద్వారా మోసగాళ్లు పౌరుల OTPలను తెలుసుకుని బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్లు, ఈ-కామర్స్ యాప్‌లు ఇంకా వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేస్తున్నారని తెలిపారు. ఒక్కసారి OTP చేతికి చిక్కితే భారీ ఆర్థిక…