X Account Hack: హ్యాకర్ల టార్గెట్లు మామూలుగా లేవండీ బాబు.. వీళ్ల దుంపలు తెగ ఏకంగా ప్రభుత్వాలలో ముఖ్యుల సోషల్ మీడియా ఖాతాలపైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. నేడు ఆసియా కప్‌లో భారత్- పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హాకర్లు ఆయన ఎక్స్ ఖాతా నుంచి పాకిస్థాన్, తుర్కియే దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్…
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా బ్లాక్‌మెయిల్ ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ LIC ఉద్యోగిని టార్గెట్ చేసి, నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు.
ఢిల్లీ- దేశంలో ఏ మూలన సైబర్ క్రైం జరిగినా ఇట్టే పట్టేసేంత టెక్నాలజీ, సైబర్ క్రైంను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం, సైబర్ నేరస్థులను నిలవరించేందుక భారీ వ్యూహంతో రంగంలోకి దిగింది కేంద్ర హోంశాఖ, భారతదేశంలో సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 8 మంది సైబర్ నేరస్థులకు బలైతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆర్ధిక…
Cyber Fraud: మ్యాట్రిమోనీ సైట్లను అడ్డం పెట్టుకుని లేడీ కిలాడీలు రంగంలోకి దిగారు. సైబర్ మోసాలు చేస్తున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి ఏకంగా లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారికి ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైంది. ఏకంగా అతని వద్ద 22 లక్షలు దోచేశారు. చివరికి నిజం తెలియడంతో ఆ వ్యక్తి ఇప్పుుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇన్నాళ్లూ లింకులు.. ఓటీపీలు అని చెబుతున్న సైబర్ కేటుగాళ్లు… కొంత పంథా షురూ చేశారు.. ఎక్కడ అవకాశం…
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల రూపాయలు లోన్ యాప్ లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించింది. నరేంద్ర భార్య ఫొటోలను…
కొత్త నెంబర్ కాల్ వస్తుంది. రిసీవ్ చేయాలా వద్దా.. అనుకుంటూ ఆ కాన్ ను రిసీవ్ చేసాడు ఓ ఇంజనీర్. తీరా ఆ కాల్ లో ఓ అమ్మాయి బట్టలు లేకుండా వీడియో కాల్ మట్లాడుతుంది. ఏవేవో కబుర్లు చెబుతుంది. ఆ ఇంజరీన్ అలానే చూస్తూ వుండిపోయాడు. చివరికి ఆమాటలు, ఆమెను చూడలేక కాల్ కట్ చేసాడు. అయితే ఇక్కడే అతను సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అతని రిసీవ్ చేసిన వాట్సప్ కాల్ రికార్డ్ అయ్యింది.…