Home
Cwc 2023
Cwc 2023 News
-
Posters in Hyderabad: బివేర్ ఆఫ్ స్కామర్స్.. హైదరాబాద్‌లో వెలసిన పోస్టర్లు
Posters in Hyderabad: నేటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఎజెండాతో పాటు 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, విధివిధానాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించనున్నారు. -
NZ World Cup Squad: వెరైటీగా జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు.. సతీమణులు, పిల్లలతో..!
New Zealand Squad for ICC ODI World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టుని సోమవారం వెరైటీగా ప్రకటించింది. ప్రపంచకప్ 2023 జట్టును న్యూజిలాండ్ ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ప్రకటించారు. ‘161 మై డాడీ.. కేన్ విలియమ్సన్’ అని విలియమ్సన్ పిల్లలు వీడియోలో ముందుగా చెప్పారు. ట్రెంట్ బౌల్ట్ కుమారుడు,… -
World Cup 2023: మీ సలహాలు మాకు అవసరం లేదు.. విదేశీ మాజీ ఆటగాళ్లపై సన్నీ ఫైర్!
Sunil Gavaskar Shuts Down Pakistan, Australian Experts: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ మాజీ ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. జట్టు ఎంపిక విషయంలో మీ సలహాలు… -
ODI World Cup 2023: ప్రపంచకప్ 2023లో ఆడే నెదర్లాండ్స్ జట్టు ఇదే.. ఆంధ్ర అబ్బాయికి చోటు!
Netherlands Squad for ICC ODI World Cup 2023: భారత గడ్డపై జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు తమ జట్టును గురువారం ప్రకటించింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టుతో సహా ఇద్దరు రిజర్వు ప్లేయర్లను ఎంపిక చేసింది. నెదర్లాండ్స్ జట్టును స్కాట్ ఎడ్వర్డ్స్ నడిపించనున్నాడు. ఈ జట్టులో తెలుగు మూలాలున్న తేజ నిడమనూరుకు చోటు దక్కింది. విజయవాడలో పుట్టి న్యూజిలాండ్‌లో పెరిగిన తేజ.. ప్రస్తుతం అంతర్జాతీయ… -
World Cup 2023: అభిమానులకు శుభవార్త.. మరో 4 లక్షల టికెట్లు!
BCCI to release 4 Lakh Tickets for World Cup 2023 on Sep 8: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు శుభవార్త. ఫాన్స్ కోసం మరో 4 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచుతున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్ https://tickets.cricketworldcup.comలో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల డిమాండ్‌ను దృష్టిలో… -
Australia Squad: ప్రపంచకప్ 2023కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు ప్లేయర్స్ ఔట్!
Australia Squad for ICC ODI World Cup 2203: భారత గడ్డపై జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో ముగ్గురు ఆటగాళ్లను తొలగించి.. 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. ఆస్ట్రేలియా జట్టులో తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ ఆర్డోన్ హార్డీ, తన్వీర్ సంఘా సహా పేసర్ నాథన్ ఎల్లిస్‌కు సీఏ మొండిచేయి చూపింది. ఆర్డోన్… -
World Cup 2023: అందుకే శార్దుల్, అక్షర్‌లను తీసుకున్నాం: రోహిత్
Rohit Sharma Talks About India Squad for ODI World Cup 2023: నాణ్యమైన జట్టు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. భారత జట్టు గత కొన్నేళ్లుగా లోయర్ ఆర్డర్‌లో బలహీన బ్యాటింగ్‌తో సమస్య ఎదుర్కొంటోందని, 8-9వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేసేవారు పరుగులు చేయడం అవసరమన్నాడు. జట్టు సమతూకం కోసమే శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌లను తీసుకున్నామని రోహిత్ తెలిపాడు. ఐసీసీ వన్డే… -
World Cup 2023: అమితాబ్ బచ్చన్‌కు ‘గోల్డెన్ టికెట్’.. అన్ని మ్యాచ్‌లు ఫ్రీ!
BCCI presents Golden ticket to Amitabh Bachchan for World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ గడ్డపై జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్… -
World Cup 2023: తొలిసారి వన్డే ప్రపంచకప్ ఆడనున్న 6 భారత ఆటగాళ్లు.. లిస్టులో హైదరాబాద్ ప్లేయర్! తుది జట్టులో చోటెవరికంటే
Six Players Will Play ODI World Cup for the First Time: సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో తలపడే భారత జట్టును మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ఆశ్చర్యకర నిర్ణయాలేమీ లేకుండానే, అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ప్రకటించింది. ఎంఎస్ ధోనీ నాయత్వంలో 2011 అద్భుత ప్రదర్శనను పునరావృతం చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే ఈసారి… -
India Squad for CWC23: ఇట్స్ ఆఫీషియల్.. ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టు ఇదే! తెలుగోడికి షాక్
BCCI Announce India Team for World Cup 2023: భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యా…
తాజావార్తలు
-
Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
-
Oppo Pad 6: డైమెన్సిటీ 9500s, 10420mAh బ్యాటరీతో.. ఒప్పో ప్యాడ్ 6 విడుదల
-
Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
-
CM Vijay: సింహాసనం విజయ్‌ది.. వ్యూహం కాంగ్రెస్‌ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
-
Ranveer Singh: కెరీర్ పీక్స్‌లో ఉండగానే షాక్.. ‘ధురంధర్’ హీరోపై బ్యాన్.. అసలు మ్యాటర్ ఇదే!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?