టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన తరువాత మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఆ సినిమా కోసం లాంగ్ హెయిర్ తో కనిపించనున్నాడు.పూర్తిగా ఫిట్ నెస్ పై…