అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కృతి శెట్టి కథానాయికగా శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ను నిర్మించారు. శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో నాగచైతన్య మాట్లాడుతూ, ” ‘కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మేం నమ్మి చేసిన…
ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అకా కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరోయిన్ కి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టితో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ హోమ్ టూర్ చేసింది. తెలుగు తమిళ్ అనే తేడ లేకుండా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తన హౌజ్ ని ఫాన్స్ ఇచ్చిన ఫోటో ఆర్ట్స్ తో…