Currency Notes: దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించి అనేక రకాల ఫేక్ వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఎవరి దగ్గరైనా పాత 500, 1000 రూపాయల నోట్లు ఉంటే బ్యాంకుల్లో మార్చుకోవచ్చని RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తెలిపినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తుంది.