చలికాలంలో గడ్డ పెరుగు తినడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గడ్డ పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో చల్లగా ఉండే గడ్డ పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా…