Dandruff Causes: ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చుండ్రు సమస్యను సర్వసాధారణంగా ఎదుర్కొంటారు. వాస్తవానికి ఈ సమస్య జుట్టు అందాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, తలపై దురద, చికాకును కలిగిస్తుంది. సాధారణంగా చాలా మంది దీనిని చిన్న సమస్యగా భావించి, విస్మరిస్తారు. కానీ ఈ సమస్యను సకాలంలో పరిష్కరించుకోకపోతే చాలా తీవ్రమవుతుందని, జుట్టు రాలడం, తలపై ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని హోమ్ టిప్‌ను ఈ…