ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో టీ స్టాళ్లలో ప్లాస్టిక్ గ్లాసుల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాసులను వాడుతున్నారు. టీ స్టాళ్లు ఇచ్చే గ్లాసులతో చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం… వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి… ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, స్ట్రా