Health Tips: వంటిల్లు అనగానే గుర్తుకు వచ్చేది గుమగుమలాడే వంటకాలు. ఒక్క నిమిషం ఆగండి .. ఇక్కడ ఎన్నో రోగాలకు దివ్యైషధంలా పని చేసే మందు దాగి ఉంది. చూడటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ నిజంగా అమృతం అంటే నమ్మండి.. ఇంతకీ ఏంటదని ఆలోచిస్తున్నారా.. అదే జీలకర్ర. ఇది కేవలం వంటలో రుచిని మాత్రమే ఇచ్చోది కాదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అజీర్తి, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలకు…
జీలకర్రను వంటకాల్లో ఎక్కువగా వాడుతాం. ఇది వంటకాల్లో రుచిని అందిస్తుంది. అంతేకాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీలకర్రతో తయారు చేసిన నీరు తాగితే బరువు తగ్గుతారు. జీలకర్రలో అనేక గుణాలు ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ క్రమంలో బరువు తగ్గడంలో సహాయపడతాయి.