Shiva Re-Release : నాగార్జున హీరోగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ 14 నవంబర్ 2025న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ, నాగార్జున కలిసి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. వీరిద్దరూ చిట్ చాట్ లాగా చాలా మాట్లాడుకుంటూ చాలా విషయాలను పంచుకున్నారు. శివ సినిమాను నిర్మిస్తున్నప్పుడు సౌండ్ లేదని.. నటీనటులు చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారని అన్నారని నాగార్జునకు డైరెక్టర్…