మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
వేసవి కాలంలో ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి కాకుండా కీర దోసను ఎక్కువగా తీసుకుంటారు.. అయితే సమ్మర్ లో మాత్రమే కాదు వింటర్ లో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. చలి కాలంలో కీర దోసను తీసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుస్తుందాం.. చలికాలంలో కీర దోసకాయను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. *. చలికాలంలో మనం చల్లదనానికి ఎక్కువ నీరు తాగలేము ఇలాంటి సమయంలో కీర దోసకాయను తినవచ్చు ఎందుకంటే…