Shivam Dube Will Get A place in the T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. భారీ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. దూబే క్రీజులో ఉన్నాడంటే.. ఏ బౌలర్‌కి బంతిని ఇవ్వాలో ప్రత్యర్థి సారథికి అర్థం కావడం లేదు. ఇప్పటికే గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన దూబే.. మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా లక్నో…