ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్బంగా ఈ రోజు రెండు మ్యాచ్ లు జరగనుండగా అందులో మొదటిది ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఓటమి తెలియకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లి గెలిచిన కోహ్లీ సేన �