CSK VS DC : చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయం సాధించింది. చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 54 బంతుల్ల�