IPL 2024 Playoffs Scenario after GT vs KKR Match: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. లీగ్ దశ తుది అంకానికి చేరుకున్నా.. ఇంకా మూడు బెర్తులు ఖరారు కాలేదు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించగా.. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాత్రమే ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైంది. ఇక మిగిలిన మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆ…