క్రిప్టో కరెన్సీలు ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. బిట్ కాయిన్ ధర మరోసారి భారీగా పతనమైంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా డిజిటల్ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత పాపులర్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్. క్రిప్టో మార్కెట్ పడిపోతుండటంతో బిట్ కాయిన్ విలువ 25వేల డాలర్ల దిగువకు పడిపోయింది. సోమవారం ఉదయం బిట్‌కాయిన్ 25,745 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. గత ఐదురోజుల్లో బిట్ కాయిన్ 15 శాతం నష్టపోయింది. ఈ ఏడాది ఇప్పటి…