DGP Shivadhar Reddy ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ తగ్గిందని.. మరోవైపు నమ్మక ద్రోహం కేసులు 23 శాతం పెరిగాయని తెలంగాణ డీజీపీ శిశధర్ రెడ్డి తెలిపారు.. ఏడాది పూర్తవ్వడంతో తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు పంచుకున్నారు. వరకట్న కోసం మహిళల హత్యలు బాగా తగ్గాయని స్పష్టం చేశారు. వరకట్న వేధింపుల కేసులు 2 శాతం తగ్గాయి.. షీటీమ్‌లు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నాయని తెలిపారు.. ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గాయి.. సైబర్…