Mirzapur Season 3: ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 3 త్వరలోనే స్ట్రీమింగ్ కి రానుంది. ఈ క్రైమ్ ఇంటెన్స్ డ్రామా సిరీస్‍లో తొలి రెండు సీజన్లు భారీ సక్సెస్ అయ్యాయి. మీర్జాపూర్ ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, ప్రతీకారాలు, హింసతో రెండు సీజన్లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇప్పుడు, మీర్జాపూర్ మూడో సీజన్ వచ్చేస్తోంది. జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తరుణంలో…