రియాలిటీ షో దాదాగిరి 2 విజేత, ప్రముఖ టీవీ నటుడు నితిన్ చౌహాన్ గురువారం ముంబైలో మరణించారు. నితిన్ వయసు 35 ఏళ్లు మాత్రమే. నితిన్ చాలా టీవీ షోలలో నటించాడు. నితిన్ హఠాన్మరణం పట్ల ఆయన అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. నితిన్ చౌహాన్ కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారాన్ని నితిన్ మాజీ సహనట