Home
Crime News
Crime News News
-
శోభనం రోజు వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. ఎంత పని చేసిందంటే..?
అమ్మాయి అందంగా ఉంది.. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని అనుకుని పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి, వధువు భారీ ఝలక్ ఇచ్చింది. శోభనం రోజు దగ్గరకి వెళ్తుంటే వద్దు వద్దు అంటుంటే భయపడుతుంది అనుకున్నాడు కానీ, అదంతా ఆమె ప్లాన్ అని తెలిసి ఖంగుతిన్నాడు. కేవలం నగలు, డబ్బు కోసం పెళ్లి పేరుతో మోసం చేస్తున్న ముఠా మోసం చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాలలోకి… -
యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. దారుణంగా బొడ్డుతాడు కత్తిరించడంతో
ఈ కాలంలో ఫోన్ గురించి, యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా యూట్యూబ్ లో ప్రత్యేక్షమైపోతుంది. ఇంట్లో ఎలా ఉంటున్నాము అనే దగ్గర నుంచి ఆపరేషన్ ఎలా చేస్తారు అనేదాని వరకు అన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఒక మైనర్ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానే ప్రసవం చేసుకొని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. మలప్పురం గ్రామానికి చెందిన ఒక… -
ఛీఛీ.. ఎంత నీచం.. ఏడాదిగా కూతురిని రేప్ చేస్తున్న తండ్రి.. ఏంటని అడిగిన భార్యను
కన్న తండ్రి.. బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఎదుర్కొనేవాడు. వారి సుఖ సంతోషాల కోసం నిరంతరం పాటుపడేవాడు. కానీ, ఆడపిల్లలను, ఆటబొమ్మలుగా చేసి ఆడుకుంటున్నారు కొంతమంది కసాయి తండ్రులు. కామంతో కళ్ళుమూసుకుపోయి, వావివరుసలు మరిచి, కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఒక కన్నతండ్రి తన 15 ఏళ్ల కూతురిపై ఏడాదిగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం కన్నతల్లికి తెలిసి.. భర్త చేసిన నీచమైన పనికి అతడిని శిక్షించాలనుకుంది. కానీ, అందుకు ఆమె ఆర్థిక పరిస్థితి… -
బయటపడ్డ కానిస్టేబుల్ కామక్రీడలు.. భార్య, కూతురిని కూడా వదలకుండా
రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. కామ వాంఛలతో రగిలిపోతూ కొంతమంది మగాళ్లు మృగాళ్ళుగా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక ఈ వేధించేవారిలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఉండడం సమాజానికి సిగ్గు చేటుగా మారింది. తాజాగా గుంటూరులో ఓ కానిస్టేబుల్ కామ క్రీడలు బయటపడ్డాయి. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. గుంటూరులోని ప్రభుత్వ మహిళా… -
ప్రేమ మత్తు.. యువతి ఇంటిని తగులబెట్టిన యువకుడు
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో పలువురు యువకులు మత్తుకు బానిసై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్, మల్లికార్జునా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… స్థానికంగా నివాసం ఉండే నవీన్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆ యువతి వెంటపడ్డాడు. నవీన్ మత్తుకు బానిసై చిల్లరగా తిరుగుతూ తన కూతురు వెంటపడుతున్నాడని యువతి… -
ఆ పనికి ఒప్పుకోలేదని వివాహితను హత్య చేసిన ప్రియుడు.. మృతదేహంతో..
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మనసులో పుడుతుందో ఎవరు చెప్పలేరు.. ఈ ప్రేమ కోసం కొంతమంది రాక్షసులుగా మారుతున్నారు. ప్రేమించినవారు దక్కకపోతే తమను తాము అంతం చేసుకుంటున్నారు.. లేదు అంటే ప్రేమించినవారిని అంతం చేస్తున్నారు. తాజాగా ప్రేమించిన ప్రియురాలు తనను కాదని వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. అంతేకాకుండా ఆమెను చంపి పోలీసులు వచ్చేవరకు ఆమెను హత్తుకొని ఉండిపోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.… -
ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్తకు తెలియడంతో అర్ధరాత్రి నడిరోడ్డుపై..
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న… -
కోరిక తీర్చాలంటూ మహిళా ఉద్యోగిని వేధించిన సబ్ రిజిస్ట్రార్
నేటి సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న జయరాజు తన సహోద్యోగి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ మేరకు సదరు మహిళా ఉద్యోగి దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టార్ ఆఫీస్లోని ఆడిట్ సెక్షన్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళను రిజిస్ట్రార్ జయరాజు తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు… -
హైదరాబాద్ శివారులోని ఆపరేషన్ గంజాయి..
తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో గుట్కా, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ శివారులో పార్టీల పేరుతో గంజాయి వాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నారు. ఈ మేరకు శంషాబాద్ జోన్ డీసీపి ప్రకాష్ రెడ్డి అక్రమంగా గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా శంషాబాద్ జోన్ పరిధి లోని పలు వ్యాపార సముదాయాల పై పోలీసుల దాడులు నిర్వహించారు. Also Read : సీఎం జగన్ కాన్వాయ్ వెంట పరుగెత్తిన మహిళ.. ఎందుకంటే..? అక్రమంగా… -
దారుణంః 2 నెలల పసికందు ప్రాణాలు తీసిన తండ్రి..
అనంతపురం జిల్లాలో దుర్ఘటన చోటు చేసుకుంది. తన పోలికలతో లేదని ఓ వ్యక్తి తనకు పుట్టిన శిశువు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ హృదయవిదాకర ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణ దుర్గంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కళ్యాణ దుర్గంలో నివాసం ఉంటున్న మల్లికార్జున్ కు రెండు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాపకు తన పోలికలు లేవని తరుచూ భార్యతో మల్లికార్జున్ గొడవు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యతో గొడవపడి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!