Kolkata Hospital Case : ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో సంజయ్ రాయ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. శనివారం ఈ కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
Crime News : ఈమధ్య కాలంలో ఆస్తి తగదాలకు సంబంధించిన అనేక సంఘటనలు ఎక్కువయ్యాయి. దీంతో దేశంలో క్రైమ్ రేట్ మరింతగా పెరిగిపోతోంది. తాజాగా కడప జిల్లాలోని చెన్నూరు మండలలో భీమా సొమ్ము కోసం సంబంధించి ఓ దారుణ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం.. జిల్లాలోని చెన్నూరు మండలానికి చెందిన నారాయణరెడ్డి పేరున అతని సోదరి భర్త బాల గురు…
Hyderabad Murder : హైదరాబాద్ (Hyderabad) లోని షాహలీబండ వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మృతి చెందగా, అతనితో పాటు ఉన్న మరో వ్యక్తి గాయపడ్డాడు. ఇక మృతుడును రఫీక్ బిన్ షిమ్లాన్ గా గుర్తించగా., అతని స్నేహితుడిని ఖలీద్ లుగా గుర్తించారు. వీరు షహలీబండ వద్ద రహదారి పై వెళుతుండగా, కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. BCCI-Gautam Gambhir: ఇంటర్వ్యూకు హాజరైన…
Odisha: ఒడిశాలో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓ హెడ్ మాస్టర్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. 2015లో 11 మంది బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సదరు హెడ్ మాస్టర్. ఆయనకు సుందర్‌గఢ్ జిల్లాలోని పోక్సో కోర్టు బుధవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 62 ఏళ్ల వ్యక్తి ప్రధానోపాధ్యాయుడిగా లెఫ్రిపారా బ్లాక్ లోని ఓ పాఠశాలలో పనిచేసేవారు. ఆ సమయంలో స్కూల్ లోని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.