Home
Cricketnews
Cricketnews News
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక సార్లు 200 అంతకంటే ఎక్కువ పరుగుల భారీ స్కోర్లను నమోదు చేసిన ఘనతను భారత జట్టే సొంతం చేసుకుంది. ఈ అరుదైన జాబితాలో టీమిండియా ఏకంగా 54 సార్లు 200 పరుగుల మార్క్‌ను అధిగమించి ప్రపంచ దేశాలన్నింటికంటే మైళ్ల దూరంలో ముందంజలో ఉంది. ఈ రికార్డే భారత్ బ్యాటింగ్ దళం ఎంతటి భీకర ఫామ్‌లో ఉందో స్పష్టం… -
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తీవ్ర విమర్శలు గుప్పించి, తన కుమారుడు యువరాజ్ కెరీర్ త్వరగా ముగియడానికి ధోనీనే కారణమని ఆరోపించిన యోగరాజ్ సింగ్.. ఇప్పుడు మాత్రం ధోనీనే అత్యుత్తమ భారతీయ కెప్టెన్‌గా అభివర్ణించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌరవ్ యదువంశీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియోలో,… -
Rohit Sharma: ఒకసారి కాదు..2సార్లు కాదు..ఏకంగా 30సార్లు.. హిట్‌మ్యాన్ ఖాతాలో వింత రికార్డు!
Rohit Sharma : ఒక క్రికెటర్ గొప్పతనాన్ని ఎలా కొలుస్తారు? అతను ఎన్ని సెంచరీలు చేశాడా? ఎన్ని రికార్డులు బద్దలు కొట్టాడా? లేక ఎన్ని పరుగులు సాధించాడా? ఇవన్నీ ఒక కోణం మాత్రమే. కానీ నిజంగా గొప్ప ఆటగాడిని కొలవాలంటే అతను తన రికార్డుల కోసం ఆడాడా లేక జట్టు విజయానికి ఆడాడా అన్నది చూడాలి. ఈ ప్రమాణంలో చూస్తే రోహిత్ శర్మ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో… -
Vaibhav Suryavanshi: ‘నేనే ఇండియా కోచ్ అయితే వైభవ్‌ని పీకి పక్కన పెట్టేవాడిని..’టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi : ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే పేరు..అదే వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే భారీ షాట్లు, భయమే తెలియని బ్యాటింగ్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ యువ ఆటగాడు ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి చర్చ అతని బ్యాట్ గురించి కాదు. మైదానంలో జరిగిన ఘర్షణ గురించి. శ్రీలంకలో జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్‌లో భారత్ ఏ, శ్రీలంక ఏ మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు సమాన… -
AUS Vs BAN: బౌలర్ వేసిన బంతి తగలడంతో వాంతి చేసుకున్నాడు.. అయినా సిక్స్ కొట్టి గెలిపించాడు..
ఢాకాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ తొలిసారిగా ద్విపాక్షిక వన్డే సిరీస్‌ను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2005లో కార్డిఫ్‌లో ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ తొలిసారి ఓడించగా, మళ్లీ ఇప్పుడు సిరీస్ గెలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ పోరాటం బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ ఈ మ్యాచ్‌లో… -
RCB vs GT: చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. గుజరాత్‌ను ఉతికేసిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో టాప్-2కి జంప్!
RCB vs GT: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. శుక్రవారం ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఛేదించడం విశేషం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ… -
Sunil Gavaskar: బుడ్డోడా నీ కెరీర్ జాగ్రత్త.. వైభవ్ సూర్యవంశీకి సునీల్ గవాస్కర్ స్ట్రాంగ్ వార్నింగ్!
Sunil Gavaskar: ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ యువ సంచలనంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యంగ్ సెన్సేషన్ ప్రదర్శనను ప్రశంసిస్తూనే, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై గవాస్కర్ అతడిని హెచ్చరించారు. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వంటి భారీ వేదికపై వైభవ్ సూర్యవంశీ చూపుతున్న తెగువ చూసి… -
LSG vs GT: లక్నో బ్యాటర్లను వణికించిన గుజరాత్ బౌలర్లు.. గిల్ సేన టార్గెట్ ఎంతంటే!
LSG vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన పోరులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించి లక్నోను కట్టడి చేయడంతో, సొంత గడ్డపై లక్నో మోస్తరు స్కోరుకే పరిమితమైంది. గుజరాత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన అద్భుతమైన బౌలింగ్‌తో లక్నో వెన్ను విరిచాడు. 4 ఓవర్లలో… -
Tanvir Ahmed: టీమిండియాలోకి వైభవ్ వస్తే అభిషేక్ శర్మ పని ఖేల్ ఖతం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Tanvir Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో ఎందరో యంగ్ టాలెంట్లను మనం చూశాం. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే దిగ్గజ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఒక కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గౌహతిలోని బర్సపారా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన… -
Vaibhav Suryavanshi: ఐపీఎల్లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు
Vaibhav Suryavanshi: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్చి 15న న్యూఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ‘నమన్ అవార్డుల’ వేడుకలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్స్ సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మలతో కలిసి వేదికను పంచుకున్న 14 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, తన ఫ్యూచర్ ప్లాన్స్‌ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. READ ALSO: Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య! హర్ష…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!